Header Banner

చంద్రబాబు మరో కీలక నిర్ణయం! ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక ప్రాజెక్ట్!

  Fri Apr 04, 2025 08:55        Politics

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నిర్మాణపనులు మొదలయ్యాయి. ప్రవాసాంధ్రుల కోసం ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఏర్పాటు చేసిన 'ఎన్ఆర్టీ ఐకాన్' భవనం నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్ పనుల కోసం ఏపీఎన్ఆర్డీఎస్ టెండర్లు విడుదల చేసింది. దాదాపు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో, 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐకాన్ భవనం 36 అంతస్తులుగా మూడు దశల్లో నిర్మించనున్నారు. ఇందులో రెసిడెన్షియల్ ఫ్లాట్లు, కార్యాలయాలు, వాణిజ్య ఉపయోగాల కోసం గ్లోబ్ నిర్మాణం, పోడియం, క్లబ్ హౌస్, రెస్టారెంట్లు, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్స్, ఆడిటోరియం, యాంఫీ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాలన్నీ ఉంటాయి.

 

ఇది కూడా చదవండి: ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!


ఈ ఐకాన్ భవనాన్ని ఆంగ్ల అక్షరం 'A' ఆకారంలో రూపొందించారు. మధ్యలో ఉన్న గ్లోబ్ అత్యంత ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఇందులో 360 డిగ్రీ దృశ్యాలతో రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులోని కార్యాలయ ప్రాంతాల ద్వారా సుమారు 30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో ఆలస్యం అయింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించింది. ప్రవాసాంధ్రుల నిధులతో నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు, కార్యాలయాలన్నీ వారికే కేటాయిస్తారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #NRITower #AmaravatiSkyline #IconicBuilding #APDevelopment #SmartCityAmaravati #ChandrababuNaidu